Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట ఆర్టీసీ ప్రాంగణంలో సమస్యలు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:08 AM వనపర్తిGeneral
కొత్తకోట ఆర్టీసీ ప్రాంగణంలో సమస్యలు - Udayam
కొత్తకోట బస్టాండులో ప్రయాణికులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆర్‌ఓ ప్లాంట్ లేకపోవడంతో మంచినీరు అందుబాటులో లేదు. సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు వచ్చే ప్రాంతంలో అడ్డంగా రాళ్లు ఉండటంతో అవి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యార్థుల కోసం బస్టాండులో బస్సు పాస్ రెన్యువల్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...