Udayam Digital
Menu

కొత్తగూడెం 4వ డివిజన్ సమస్యలపై మేయర్‌కు వినతి

Sai Nath Nov 20, 2026 2:53 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కొత్తగూడెం 4వ డివిజన్ సమస్యలపై మేయర్‌కు వినతి - Udayam Digital
కొత్తగూడెం మేయర్‌ను 4వ డివిజన్ కార్పొరేటర్ చెరకు భాగ్యలక్ష్మి కలిసి డివిజన్‌లోని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని, రాహుల్ గాంధీ నగర్‌లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కేటీపీఎస్ కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో పాటు సీ కాలనీ గేటు నుంచి రెజీనా కాన్వెంట్ వరకు వీధి దీపాలను వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...