వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, కొత్తచెరువులో దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, సోమవారం ఆదేశాలతో పరిశీలించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి.
అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 1450లోని స్మశాన వాటికకు 4 ఎకరాల స్థలాన్ని యుద్ధ ప్రాతిపదికన సేకరించినందుకు అధికారులను ఆయన అభినదించారు. అలాగే చుట్టు పెన్సింగ్ వేసి అందుబాటులోకి తేవాలని తెలిపారు.
Comments
Loading comments...

