వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు లో నూతనంగా నిర్మించిన జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎస్. సత్యప్రసాద్ యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు.
నూతన భవనం ద్వారా ప్రజలకు మరిన్ని ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని మంత్రి అన్నారు. త్వరలో వైద్య సేవలు కూడా అందుబాటులోకి తెస్తామని అధ్యక్షులు తేజో మూర్తి తెలిపారు
Comments
Loading comments...

