వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త తెలిపారు. వచ్చే నెల అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెనాలిలో వెల్లడించారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సుమారు 2 లక్షల కొత్త పింఛన్ల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారన్నారు.
Comments
Loading comments...

