వార్తలకు తిరిగి వెళ్లండి

హిరమండలం సచివాలయం-2లో జరుగుతున్న కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియను బీజేపీ జిల్లా కార్యదర్శి పనుకు సూర్యనారాయణ, మండల అధ్యక్షుడు పారసిల్లి తిరుపతిరావు ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం పరిశీలించారు.
అధికారులతో మాట్లాడి దరఖాస్తు విధానం, ధ్రువపత్రాలు, అర్హతలు, ఈ-కేవైసీపై వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూర్యనారాయణ కోరారు.
Comments
Loading comments...

