Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పింఛన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోండి.మున్నూరు పుష్ప లత శ్రీకాంత్.

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 13, 2026 10:27 PM వికారాబాద్General
కొత్త పింఛన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోండి.మున్నూరు పుష్ప లత శ్రీకాంత్. - Udayam
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోందని వికారాబాద్ మున్సిపల్ 16వ వార్డు గంగారం కౌన్సిలర్ మున్నూరు పుష్పలత శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యంగా పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవాలనే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...