వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ మున్సిపల్ పరిధిలో కొత్తగా వివిధ రకాల పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా ట్రైనింగ్ అడిషనల్ కలెక్టర్ మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఈ ప్రక్రియ చేపడుతున్నారు.
దరఖాస్తుదారులు సరైన ధ్రువపత్రాలను చూపించి వెరిఫికేషన్‌కు సహకరించాలని మనోజ్‌కుమార్ కోరారు. మున్సిపల్ మేనేజర్, వార్డు ఆఫీసర్లు, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరయ్య వినోద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

