Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పెన్షన్లకు గడువు పొడిగింపు

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 31, 2026 7:40 PM సంగారెడ్డిGeneral
కొత్త పెన్షన్లకు గడువు పొడిగింపు - Udayam
రాష్ట్రంలో చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం సెప్టెంబర్‌ 15 వరకు పొడిగించింది. గతంలో ప్రకటించిన ప్రకారం గడువు ముగియాల్సి ఉండగా, మరికొంత అవకాశం ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సుమారు 4.50 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...