వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. అందువల్ల అర్హులైన వ్యక్తులు రేపే అప్లై చేసుకోవాలి.
ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా క్షేత్రస్థాయి పరిశీలన ఈ నెల 25 నాటికి ముగియనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే
Comments
Loading comments...

