వార్తలకు తిరిగి వెళ్లండి
గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసం పై గురువారం బిఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసన తెలిపారు. బస్టాండ్ నుంచి స్థానికంగా ఉన్న సబ్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
రైతులకు సకాలంలో యాప్ లో కాకుండా షాపులో యూరియా పంపిణీ చేయాలని, నాణ్యమైన విద్యుత్ 24 గంటలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

