Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకేచోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 7:09 PM ములుగు General
ఒకేచోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు - Udayam
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ఇకపై గట్టమ్మ గుట్టపై కొత్తగా అందుబాటులోకి వచ్చిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హేమంత్‌ తెలిపారు. ఈ నెల 24 నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఎడమ వైపు సమావేశ మందిరంలో కొనసాగుతుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుతాయని చెప్పారు.

Comments

G
Loading comments...