వార్తలకు తిరిగి వెళ్లండి

మైత్రి గ్రూప్ ఛైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి క్రియాశీల రాజకీయాలపై చొప్పదండి నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన బీఆర్ఎస్లో చేరారు.
రెండున్నరేళ్ల తరువాత ఆగస్టు 2న బీఆర్ఎస్ నేతల లక్ష్మిపూర్ పంప్ హౌజ్ విజిట్లో జయపాల్ రెడ్డి పాల్గొనడం ఆసక్తి రేపింది. గంగాధర మండలానికి చెందిన ఈయనకు చొప్పదండి ACలో పట్టు ఉండడంతో రాజకీయాల్లో ఉత్కంఠ రేపింది.
Comments
Loading comments...

