Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్‌పల్లి ప్రాజెక్టు: రైతన్నల ఆందోళన

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 10, 2026 11:43 AM వికారాబాద్General
కోట్‌పల్లి ప్రాజెక్టు: రైతన్నల ఆందోళన - Udayam
కాలువల ఆధునికీకరణ పనుల కారణంగా కోట్‌పల్లి ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది పంట విరామం ప్రకటించారు. దీనివల్ల 18 గ్రామాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, కనీసం కొన్ని గ్రామాలకైనా సాగునీరు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...