Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.43 లక్షల అభివృద్ధి పనులకు కోటంరెడ్డి శ్రీకారం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 07, 2026 12:56 PM నెల్లూరుGeneral
రూ.43 లక్షల అభివృద్ధి పనులకు కోటంరెడ్డి శ్రీకారం - Udayam
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ మాగుంట లేఔట్‌లో రూ.43 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...