వార్తలకు తిరిగి వెళ్లండి
కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ అశోక్ వాస్వానీ రాజీనామా
దివ్య శ్రీ Jun 28, 2026 8:39 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈఓ అశోక్ వాస్వానీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పునః నియామకాన్ని కోరుకోవట్లేదని, ఈ ఏడాది డిసెంబరు 31తో ఆయన పదవీకాలం ముగియనుందని బ్యాంకు స్పష్టం చేసింది.
2024 జనవరిలో పగ్గాలు చేపట్టిన ఆయన నిర్ణయాన్ని బోర్డు గౌరవించింది. ఆ లోపే కొత్త సీఈఓ నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని బ్యాంకు ఎక్స్ఛేంజీలకు తెలిపింది.
Comments
Loading comments...