Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పూర్వ ఛైర్మన్ ఆరోపణల్లో నిజం లేదు

Follow Udayam on Google
రేఖ దేవి Jun 28, 2026 2:13 PM జాతీయంబిజినెస్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పూర్వ ఛైర్మన్ ఆరోపణల్లో నిజం లేదు - Udayam
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పూర్వ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన రాజీనామా లేఖలో లేవనెత్తిన నైతిక ఆందోళనలను బలపరిచే ఎలాంటి ఆధారాలు లభించలేదని రెండు స్వతంత్ర బాహ్య న్యాయ సంస్థల సమీక్షలో తేలింది. మార్చి 17న ఆయన రాజీనామా చేస్తూ.. బ్యాంకులోని కొన్ని పరిణామాలు తన నైతిక సూత్రాలకు అనుగుణంగా లేవని పేర్కొనడం సంచలనమైంది. దీనిపై విల్సన్ సోన్సిని గుడ్‌రిచ్, వాడియా గాంధీ అండ్ కో సంస్థలు మూడు నెలల పాటు రికార్డులను పరిశీలించి, ఆయన లేవనెత్తిన అంశాల్లో వాస్తవం లేదని తేల్చాయి.

Comments

G
Loading comments...