వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం ధరలు పెరగడంతో దేశంలో పసిడి తనఖా రుణాల విలువ ఈ ఏడాది మార్చి నాటికి రూ.19.4 లక్షల కోట్లకు (దాదాపు రూ.20 లక్షల కోట్లు) చేరినట్లు ‘ఎక్స్‌పీరియన్’ నివేదిక తెలిపింది.
మూడేళ్లలోనే ఈ రుణాలు 3 రెట్లు పెరిగాయి. సగటు రుణ ఖాతా విలువ రూ.1.96 లక్షలకు చేరగా, వేగవంతమైన సేవల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ఎన్‌బీఎఫ్‌సీ(NBFC)ల వాటా 33% నుంచి 44 శాతానికి పెరిగింది.
Comments
Loading comments...

