Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్‌లైన్స్ గుడ్‌న్యూస్: త్వరలో పెరగనున్న విమానాలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jun 27, 2026 4:26 PM జాతీయంబిజినెస్
ఎయిర్‌లైన్స్ గుడ్‌న్యూస్: త్వరలో పెరగనున్న విమానాలు - Udayam
ముడిచమురు, ఏటీఎఫ్ ధరలు తగ్గితే విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్ తెలిపారు. గగనతల ఆంక్షలు తొలగితేనే ఇది సాధ్యపడుతుందని ఆయన వివరించారు. గతంలో అంతర్జాతీయ, దేశీయ సర్వీసుల్లో కోత విధించిన సంస్థ.. త్వరలోనే నవీకరించిన ఎనిమిది వైడ్‌బాడీ విమానాలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

Comments

G
Loading comments...