Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌతమ్‌ అదానీపై కేసును తక్షణం కొట్టేయలేం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jun 28, 2026 2:12 PM జాతీయంబిజినెస్
గౌతమ్‌ అదానీపై కేసును తక్షణం కొట్టేయలేం - Udayam
భారత పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై క్రిమినల్‌ అభియోగాలు ఉపసంహరించుకోవాలన్న నిర్ణయాన్ని అమెరికా న్యాయ శాఖ సమర్థించుకోవాల్సి ఉంటుందని యూఎస్‌ న్యాయమూర్తి నికోలస్‌ గరాఫిస్‌ ఆదేశించారు. కేసును తక్షణం కొట్టివేయాలన్న అదానీ న్యాయవాదుల విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. సౌర ప్రాజెక్టు కోసం భారత్‌లో లంచాలు ఇచ్చి, అమెరికా ఇన్వెస్టర్లను మోసం చేశారనే ఆరోపణలపై 2024లో అదానీపై ఈ కేసు నమోదైంది. తాము ఎలాంటి తప్పూ చేయలేదని అదానీ గ్రూప్ స్పష్టం చేస్తోంది.

Comments

G
Loading comments...