వార్తలకు తిరిగి వెళ్లండి
కోటక్ బ్యాంక్ చేతికి డాయిష్ బ్యాంక్ వ్యాపారాలు

డాయిష్ బ్యాంక్ భారతీయ రిటెయిల్, ప్రైవేటు బ్యాంకింగ్ వ్యాపారాలను కోటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేస్తోంది. ఈ ఒప్పందం ద్వారా సుమారు రూ. 29,000 కోట్ల రుణాలను, 1.5 లక్షల ఖాతాదారులను కోటక్ తన ఖాతాలో వేసుకోనుంది.
వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం వల్ల సుమారు 1,000 మంది డాయిష్ బ్యాంక్ ఉద్యోగులు కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో విలీనం కానున్నారు.
Comments
Loading comments...