Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొరియన్‌ కనకరాజు కు రూ.35 కోట్ల వసూళ్లు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 10, 2026 11:34 AM ఆల్ ఇండియా వినోదం
కొరియన్‌ కనకరాజు కు రూ.35 కోట్ల వసూళ్లు - Udayam
వరుణ్‌తేజ్‌ నటించిన ‘కొరియన్‌ కనకరాజు’ రూ.35 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరుణ్‌తేజ్‌ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించింది. ఈ విజయంపై నాగబాబు భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ఐదేళ్లుగా వరుణ్‌ పడిన కష్టం, ఎదురైన వైఫల్యాల తర్వాత ఈ విజయం దక్కిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...