వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలం కొరిటికల్‌లో రైతుల మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. రైతులు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రమేశ్‌కు సమస్యను వివరించగా ఆయన వెంటనే స్పందించారు.
కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయించి, ఎస్ఈ రమేశ్ స్వయంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ మహిపాల్ రెడ్డి, స్థానిక రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

