వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో 80 గంటలుగా సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణ పనులు ఆలస్యం కావడంతో తాగునీటి సరఫరా కూడా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలకు పంచాయతీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

