వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా కొరిశపాడు ZPTC పీఠంపై రాజకీయ ఆసక్తి నెలకొంది. గతంలో కాంగ్రెస్, వైసీపీలకు అవకాశం దక్కగా, ఈసారి వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? టీడీపీ పీఠాన్ని దక్కించుకుంటుందా? అనే చర్చ సాగుతోంది.
దాదాపు 20 ఏళ్లుగా ఈ స్థానం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ ఆశలు నెరవేరుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాలు, గత ఫలితాలు, పార్టీల బలాబలాలు కీలకం కానున్నాయి.
Comments
Loading comments...

