వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ వరద బాధితులను ఆదుకునేందుకు కొరియన్ పాప్‌స్టార్ లీ నో 100 మిలియన్ వన్ విరాళం అందించారు. వరల్డ్ విజన్ సంస్థ ద్వారా సహాయక చర్యలకు ఈ మొత్తాన్ని పంపించారు.
భారత కరెన్సీలో ఈ విరాళం విలువ సుమారు రూ.69 లక్షలు. ‘స్ట్రే కిడ్స్’ సభ్యుడైన లీ నో గతంలోనూ పలు సామాజిక కార్యక్రమాలకు విరాళాలు అందించారు.
Comments
Loading comments...

