Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొప్పరపు కవులకు ఘన నివాళులర్పించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 09, 2026 4:57 PM విశాఖపట్నంGeneral
కొప్పరపు కవులకు ఘన నివాళులర్పించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ - Udayam
విశాఖ అవధాన రంగానికి, తెలుగు పద్య ప్రపంచానికి కొప్పరపు కవులు అందించిన సేవలు అజరామరమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. తెలుగు భాష, సాహిత్య వికాసానికి కొప్పరపు కవులు చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం వార్షికోత్సవము సందర్భంగా విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Comments

G
Loading comments...