వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల పంటలకు సాగునీరు విడుదల చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

