Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోవ్వు గుంట గ్రామంలో V-BGRAM-G పథకం అమలు చేయాలని కోరారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 1:42 PM విశాఖపట్నంGeneral
కోవ్వు గుంట గ్రామంలో V-BGRAM-G పథకం అమలు చేయాలని కోరారు - Udayam
అనకాపల్లి జిల్లా రావికతము మండలం కొవ్వు గుంట పంచాయతీ పరిధిలో బుడ్డి బంద గిరిజన రెవిన్యూ గ్రామంలో 56 ఆదివాసి గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాము. మా గ్రామంలో పెద్దేరు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 181 ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంది. నీరు విడుదల చేసి నేటికీ నెల రోజులవుతున్న. మా పొలాలకు నీళ్లు రావడం లేదు. పంటలు ఎండిపోయాయి. ఉపాధి పనిలేదు.

Comments

G
Loading comments...