వార్తలకు తిరిగి వెళ్లండి

వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.
ఎంఐడీహెచ్ పథకం కింద రైతులకు రూ.10 వేల సబ్సిడీతో స్ప్రేయర్లను పంపిణీ చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు గ్రామస్థులు పాలాభిషేకం చేశారు.
Comments
Loading comments...

