వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ మండలం రేవెల్లి గ్రామంలో సోమవారం కోతుల గుంపు బీభత్సం సృష్టించింది. ఇంటి వద్ద ఉన్న గడ్డంపల్లి నారాయణమ్మపై కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఆమె రెండు చేతుల మణికట్లకు తీవ్ర గాయాలతో పాటు కాలు విరిగింది.
స్థానికులు వెంటనే ఆమెను చికిత్స కోసం తరలించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

