Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతుల బెడదకు చెక్ పెట్టిన పాలకవర్గం

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 9:24 AM రాజన్న సిరిసిల్లGeneral
కోతుల బెడదకు చెక్ పెట్టిన పాలకవర్గం - Udayam
వీర్నపల్లి మండల కేంద్రంలో కోతుల బెడద ఎక్కువ కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు కోతుల బెడ్త నుంచి రక్షించడానికి చర్యలు చేపట్టారు. డబ్బు పోగు చేసి కోతులు పట్టే వారిని పిలిపించారు. కోతులను పట్టి 100 కిలోమీటర్ల దూరంలో విడిచి పెట్టాలని కోరారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...