Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతుల బెడద నివారణకు వినూత్న ప్రయోగం

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:02 AM కామరెడ్డిGeneral
కోతుల బెడద నివారణకు వినూత్న ప్రయోగం - Udayam
బిక్కనూర్ మండలం బస్వాపూర్‌లో కోతుల బెడదతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను తల్లిదండ్రులు పాలకవర్గ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రామపంచాయతీ సిబ్బంది కొండముచ్చు వేషధారణతో కోతులను తరిమే చర్యలు చేపట్టారు. కోతుల బెడదను పూర్తిగా నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...