Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్లలో రిజర్వేషన్లపై కసరత్తు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 10:18 AM అనకాపల్లి General
కోటవురట్లలో రిజర్వేషన్లపై కసరత్తు - Udayam
కోటవురట్ల మండలంలో పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మండలంలోని 25 గ్రామపంచాయతీలు, 284 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పంచాయతీల వారీగా కులాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏ పంచాయతీ ఏ వర్గానికి రిజర్వు చేయాలో లెక్కలు వేసి రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Comments

G
Loading comments...