Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీకి దక్కని కోటవురట్ల ఎంపీపీ పదవి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 12:11 PM అనకాపల్లి General
టీడీపీకి దక్కని కోటవురట్ల ఎంపీపీ పదవి  - Udayam
కోటవురట్ల మండలం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో ఎంపీపీ పదవి టీడీపీకి దక్కలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి ఎంపీటీసీ స్థానాలు సమానంగా రావడంతో నిర్వహించిన లాటరీలోనూ పదవి టీడీపీకి దక్కలేదు. గత ఎన్నికల్లో వైసీపీకి 11, టీడీపీకి ఐదు ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. వైసీపీకి చెందిన సింగంపల్లి అప్పలనాయుడు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఈసారి పదవి ఏ పార్టీకి దక్కుతుందో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...