Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్ల ఎంపీపీ అభ్యర్థుల ఖరారు

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 11:17 AM అనకాపల్లి General
కోటవురట్ల ఎంపీపీ అభ్యర్థుల ఖరారు - Udayam
కోటవురట్ల ఎంపీపీ పదవి కోసం టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. అన్నవరం నుంచి టీడీపీ ఎంపీటీసీగా పోటీ చేసిన శెట్టి గీతను ఆ పార్టీ ఎంపిక చేయగా, తంగేడు నుంచి పోటీ చేసిన కొరుప్రోలు భవానీని వైసీపీ బరిలోకి దింపింది. మొత్తం 16 ఎంపీటీసీ సెగ్మెంట్లలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీకే ఎంపీపీ పదవి దక్కనుంది. దీంతో పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...