Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవీధిలో అనుమానితుల సంచారం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:55 PM అనంతపురంGeneral
కోటవీధిలో అనుమానితుల సంచారం - Udayam
కళ్యాణదుర్గంలోని కోటవీధిలో ఇద్దరు అనుమానిత వ్యక్తులు సంచరిస్తుండటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా భావిస్తున్న వీరు రెక్కీ నిర్వహిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వారిలో ఒకరిని స్థానికులు తరిమేయగా, మరొకరు తప్పించుకున్నారు. ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...