Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్‌పల్లి-వీకేబీ రోడ్డుపై కంకర పరిచి తారు వేయడం మర్చిపోయారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 12:18 PM వికారాబాద్General
కోట్‌పల్లి-వీకేబీ రోడ్డుపై కంకర పరిచి తారు వేయడం మర్చిపోయారు - Udayam
కోట్‌పల్లి నుంచి VKB వెళ్లే రోడ్డుపై కంకర పరిచి తారు వేయడం మర్చిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పీలారం నుంచి చిట్టెంపల్లి వరకు సుమారు కి.మీ. దూరం వరకు ఇలాగే ఉండడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఆరేళ్లుగా పనులు మధ్యలోనే వదిలేయడంతో ఇబ్బందులు తప్పడం లేదని, సంబంధిత అధికారులు స్పందించి తారు పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...