వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్ పల్లి మండలంలోని బార్వద్ గ్రామంలో సర్పంచ్ బైండ్ల ప్రతిభ రమేష్ ఆధ్వర్యంలో SIR ఓటర్ల జాబితాపై అవగాహనా గ్రామ సభ నిర్వహించారు. ఓటర్లకు ఓటర్ల జాబితాలను పంపిణీ చేశారు
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, కొత్త పేర్ల చేర్పు, పేర్లు లేదా వివరాల్లో మార్పులు తదితర అంశాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

