వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు నియోజకవర్గంలోని కోటలో ఏర్పాటు అయిన అంబేద్కర్ గురుకుల పాఠశాలను తరలించడం పట్ల తిరుపతి ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో ప్రస్తావించకపోవడం శోచనీయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు అన్నారు.
అదే గూడూరు ఎమ్మెల్యే అసెంబ్లీలో గురుకుల పాఠశాలను తరలించడం తగదని గళం విప్పి ప్రభుత్వానికి విన్నవించారని ఆ మాత్రం దళిత ఎంపీగా ఉన్న గురుమూర్తి ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు.
Comments
Loading comments...

