వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్గిలో బీసీ రాజ్యాధికార యాత్ర సందర్భంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆరోపించారు.
కొడంగల్‌లో బీసీల ఓట్లు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ 2028లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతులు ఆర్టీసీ కార్మికులు బీసీల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

