వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు.
ఎమ్మెల్యే సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

