వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ బలహీనపడి ఉత్తరం వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో గురువారం ఉదయం కోరుట్లలో ముసురు వాతావరణం నెలకొని, ఈదురు గాలులతో చిరుజల్లులు కురిశాయి.
వర్షంతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. ఉదయాన్నే వీచిన తడి గాలులు, చిరుజల్లులతో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభూతి కలిగింది.
Comments
Loading comments...

