వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పట్టణంలోని 33 వార్డుల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ
మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంతకమిషనర్ రాఘవేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఇంటి పరిసరాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రజలకు పూల మొక్కలు, ఇతర మొక్కలను పంపిణీ చేస్తున్నారు. మొక్కలను నాటి సంరక్షించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

