Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల నియోజకవర్గంలో బీడీ మహిళలకు పెన్షన్ కోసం ధర్నా నిర్వహిస్తున్నారు

Follow Udayam on Google
santhoshmarri Aug 16, 2026 8:56 PM జగిత్యాలGeneral
కోరుట్ల నియోజకవర్గంలో బీడీ మహిళలకు పెన్షన్ కోసం ధర్నా నిర్వహిస్తున్నారు - Udayam
కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ ఆధ్వర్యంలో బీడీ మహిళలకు మరియు వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పట్ల అవలంబిస్తున్న తీరును ఎండగట్టాలని ప్రతి మండలంలో బిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...