వార్తలకు తిరిగి వెళ్లండి
కోరుట్ల మేడిపల్లి కథలాపూర్ మండలంలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన భారీ వర్షం
ఈ వర్షంతో రైతులకు కొద్దిగా ఊరట లభించింది ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ వర్షం భూమిని చల్లబరిచింది పలుచోట్ల విద్యుత్ అంతరాయం నెలకొంది
Comments
Loading comments...

