వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుకొండ మండలం బూరుగుపూడి సెంటర్–గుమ్ములూరు రోడ్డుపై గుంతలో నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంత లోతు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు మండలాలను కలిపే ప్రధాన రహదారి కావడంతో అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

