Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుకొండ దేవస్థానం భూముల అన్యాక్రాంతంపై ఆందోళన

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:42 AM తూర్పుగోదావరి General
కోరుకొండ దేవస్థానం భూముల అన్యాక్రాంతంపై ఆందోళన - Udayam
కొరుకొండ దేవస్థానానికి చెందిన సుమారు 100 ఎకరాల విలువైన భూములు అధికారుల నిర్లక్ష్యం, అధికారుల అక్రమాల కారణంగా అన్యాక్రాంతమై పరాయిపాలు కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల క్రితమే ఈ ఆక్రమణలను గుర్తించినప్పటికీ, అధికారుల అలసత్వం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్వామివారి భూములు తిరిగి దక్కని పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...