Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరం ఉన్న ఎన్నిక వాయిదా వేయడం తగదు

Follow Udayam on Google
B. Rajesh Oct 04, 2026 9:27 PM విజయనగరంGeneral
కోరం ఉన్న ఎన్నిక వాయిదా వేయడం తగదు - Udayam
గజపతినగరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యా కమిటీ ఎన్నికలకు కోరం ఉన్న వాయిదా వేయడం తగదని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఆదివారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టిడిపి నేతలు వాయిదా వేయించడం సమంజసంగా లేదన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన తల్లిదండ్రులు ఇబ్బందులకు గురయ్యా రని, నామినేటెడ్ చేసుకోవడం మంచిదన్నారు.

Comments

G
Loading comments...