Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనరావుపేట మండల బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా అజ్మీ వినోద్ నియమం

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 4:36 PM రాజన్న సిరిసిల్లGeneral
కోనరావుపేట మండల బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా అజ్మీ వినోద్ నియమం - Udayam
కోనరావుపేట మండల బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా అజ్మీర వినోద్ నాయక్‌ను నియమించారు. మండల బీజేపీ అధ్యక్షుడు మిర్యాల్‌కార్ బాలాజీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బాలాజీ సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీర జయరాం, మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...